Annadata Sukhibhava Andhra Pradesh Objectives
Annadata Sukhibhava Scheme in Telugu: ఆంధ్రప్రదేశ్ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో పథకాలను అమలు చేస్తుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 6,000రూపాయలను 2019 మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఆ పథకంతో కేంద్ర ప్రభుత్వం తో కూడా 2019 అధికారంలో ఉన్న అప్పటి టీడీపీ ప్రభుత్వం 9,000 రూపాయలను ఆన్నధాత సుఖీభవ పేరుతో మొదట ఈ పథకాన్ని ప్రారంభించింది. తర్వాత 2019 ఎలెక్షన్ లో వైసీపీ ఈ పథకం పేరుని వైస్సార్ రైతు భరోసా పథకంగా మార్చి ఇచ్చే 6,000 కు బదులుగా 7,500రూపాయలకు పెంచి మొత్తం డబ్బు 13,500 రూపాయలుగా ఏడాదికి పంట పెట్టుబడి సాయంగా 5ఏళ్ళు అందించింది. 2024లో విజయం సాధించిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం 20,000రూపాయలకు పెంచి మల్లి వైస్సార్ రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ పథకంగా (Annadata Sukhibhava Scheme ) మళ్ళీ పేరు మార్చి వెబ్ సైట్ లో కూడా పేరు మార్చింది. పీఎం కిసాన్ 17వ విడత పెట్టుబడి సాయం జూన్ లో వచ్చింది కానీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం ఇంకా రాలేదు దీనికి కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. అన్నదాత సుఖీభావ డబ్బులు ఈ నెల చివరిలోగా రైతుల అకౌంట్లో వేస్తారు అని అంచనా.
Annadata Sukhibhava Scheme Payment Status Details
అన్నదాత సుఖీభవ డబ్బులు ఎంత
అన్నదాత సుఖీభవ పథకం (ap annadata scheme) ద్వారా రైతులకు వారికీ అకౌంట్లో 20,000 రూపాయలను పంట పెట్టుబడి సాయంగా ఇవ్వనున్నారు. పీఎం కిసాన్ డబ్బులు 6,000 రూపాయలు వాటితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 14,000రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 14,000రూ.+6,000రూ.=20,000రూపాయల మొత్తం విడతల వారీగా ఏటా విడుదల చేయనున్నారు.
Annadata Sukhibhava Scheme English Click Here
మూడు విడతల్లో వస్తాయ్
మొదటి విడత 6,500/-
రెండోవ విడత -7,000/-
మూడవ విడత 6,500/- గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డబ్బులను డైరెక్ట్ గా రైతుల అకౌంట్లో జమ జేస్తారు.
Annadata Sukhibhava Scheme Benefits
Annadata Sukhibhava Scheme వాళ్ళ కలిగే బెనిఫిట్స్
-రైతులకు పంట పెట్టుబడి కింద ప్రతి రైతుకు వేస్తారు.
-రైతులను శక్తివాంతుల చేయడానికి
-రైతుల జీవన పరిస్థితి మెరుగుపరుచుటకు
-రాష్ట్రంలో రైతులను అభివృద్ధి చేయడానికి ఈ పథకం ముఖ్య ఉదేశ్యం.
Annadata Sukhibhava Scheme in Telugu Eligibility
అన్నదాత సుఖీభవ పథకం(Annadata Sukhibhava Scheme) పొందాలంటే అర్హతలు..
-రైతులు ఆంధ్రప్రదేశ్ వారు అయి ఉండాలి.
-వ్యవసాయ భూమి కలిగి ఉండాలి.
-సొంత వ్యవసాయ భూమి లేదా కౌలు రైతులు మాత్రమే అర్హులు.
-చిన్న సన్నకారు రైతులకు మాత్రమే.
-కుటుంబంలో ఒక్కరు మాత్రమే అర్హులు
Annadata Sukhibhava Scheme Required Documents
అన్నదాత సుఖీభవ పథకానికి (Annadata Sukhibhava Scheme) కావాల్సిన డాక్యుమెంట్స్
-వ్యవసాయ భూమి డాకుమెంట్స్
-ఆధార్ కార్డ్
-బ్యాంకు పాస్ బుక్
-పాస్ సైజు ఫోటోలు
Annadata Sukhibhava Scheme Registration and How to Apply
-అన్నదాత సుఖీభవ పథకం ఎలా అప్లై చేసుకోవాలి
– annadata sukhibhava ap gov in 2024 official website లో వెళ్లి
-మెయిన్ పేజీలో అప్లై ఆన్ లైన్ బటన్ పై క్లిక్ చేసి మీ గ్రామం, district సెలెక్ట్ చేసుకొని మీ పంట నెంబర్ ఎంట్రీ చేసి సర్వే నంబర్ ఎంట్రీ చేయండి.
-అలాగే బ్యాంకు పాస్ బుక్ అకౌంట్ నెంబర్ ఎంట్రీ చేసి IFSC నెంబర్ ఎంట్రీ చేసి submit బటన్ పై క్లిక్ చేసి వెరిఫై చేసుకోండి.
-submit బటన్ పై క్లిక్ ప్రింట్ తీసుకోండి.
మీ ఆర్టికల్ నచ్చినట్టే షేర్ చేసి సపోర్ట్ చేయండి ధన్యవాదములు..
1 thought on “Annadata Sukhibhava Scheme in Telugu : అన్నదాత సుఖీభవ పథకం రూల్స్, అర్హత ఏంటి?”