Free Sand Policy in AP Telugu : ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ఫ్రీగా ఇసుక ఎలా పొందాలో

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 8 నుండి ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం, TDP జనసేన బీజేపీ కలిపి కూటమి మేనిఫెస్టోలో భాగంగా, ప్రజలకు ఇసుక ధరల నుండి విముక్తి కల్పించటానికి మరియు నిర్మాణ కార్యకలాపాలను ప్రోత్సహించటానికి ఫ్రీ  పాలసీ ని తీసుకొచ్చింది. మంత్రి కొల్లా రవీందర్ ప్రకటన ప్రకారం, ఇసుక ఉన్న నదులు అయిన గోదావరి, పెన్నా, కృష్ణ నుండి ఇసుకను ఉచితంగా అందిస్తుంది

Free Sand Policy in AP Telugu  ఉచిత ఇసుక విధానం వివరణ

ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇసుక ధరల నుండి విముక్తి కల్పించేందుకు ఉచిత ఇసుక పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా గోదావరి, పెన్నా, కృష్ణ నదుల నుండి ఇసుక ఉచితంగా అందజేస్తారు. మంత్రి కొల్లా రవీందర్ ప్రకటన YSRCP ప్రభుత్వంలో ఇసుక ధరలు అధికంగా ఉండగా, అలాగే ఇసుక బ్లాక్ మార్కెట్ లో 10వేలకు అధిక ధరలో అమ్మడం, అలాగే ఇసుక దొరకకుండా చేయడం వల్ల ఇప్పుడు తాజా ఇసుక ఫ్రీ స్కీం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించనుంది.

Free Sand Policy in AP Telugu  ఉచిత ఇసుక విధానం లక్ష్యాలు

1. సామాన్య ప్రజలకు ఇసుక ధరల భారాన్ని తొలగించడం. 2. మధ్యతరగతి మరియు BPL కుటుంబాలకు ఆర్థిక సహాయం. 3. ఇసుక దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రజలకు చేరవేయడం. ఇసుక ఫ్రీ పథకం అమలు వివరాలు 1. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలో 40 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంది. 2. ఉచితంగా ఇసుక ఇస్తారు , కానీ రవాణా ఖర్చులు మాత్రమే చెల్లించాలి. 3. ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది . ఇంకా ఇలాంటి సమాచారం కోసం మా వెబ్ సైట్ ని సందర్శించండి.

Leave a Comment