తెలంగాణ యువతకు అద్భుతమైన అవకాశం వచ్చింది! తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TGRTC 2024 జూలై చివరిlo భారీ ఎత్తున జాబ్స్ ప్రకటన చేసింది. ఈ నియామకాలలో మొత్తం 3035 ఖాళీలు ఉన్నాయి. వీటిలో డ్రైవర్లు, శ్రామిక్స్, డిప్యూటీ సూపరింటెండెంట్లు, ఇంజనీర్లు, మెడికల్ ఆఫీసర్లు వంటి వివిధ రకాల పోస్టులకు సంబంధించినవి వివరాలు ఈరోజు చూద్దాం.
💼 TSRTC Recruitment 2024: ఖాళీల వివరాలు
- 🚗 డ్రైవర్లు – 2000 జాబ్స్
- 🔧 శ్రామిక్స్ – 743 పోస్టులు
- 🛠️ డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) – 114 పోస్టులు
- 🚦 డెప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) – 84 పోస్టులు
- 📊 డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ – 25 పోస్టులు
- 🏗️ అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 23 పోస్ట్
- ⚙️ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ – 15 పోస్ట్
- 📐 సెక్షన్ ఆఫీసర్ (సివిల్) – 11 పోస్ట్
- 👨⚕️ మెడికల్ ఆఫీసర్ (జనరల్) – 7 పోస్ట్
- 👩⚕️ మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) – 7 పోస్ట్
🎓TSRTC 2024 Recruitment Education Qualification :విద్యార్హతలు
- డ్రైవర్లు: 8వ లేదా 10వ తరగతి +అర్హత కలిగిన డ్రైవింగ్ లైసెన్స్
- శ్రామిక్స్: 10వ లేదా 12వ తరగతి
- ఇంజనీరింగ్ పోస్టులు: సంబంధిత శాఖలో బి.టెక్ పూర్తి చేయాలి
- మెడికల్ ఆఫీసర్లు: MBBS/పీజీ పూర్తి చేయాలి
🔞 TSRTC Notification 2024 Age Limit : వయోపరిమితి
- డ్రైవర్లు: 18-40 సంవత్సరాలు కలిగి ఉండాలి.
- శ్రామిక్స్: 18-35 సంవత్సరాలు కలిగి ఉండాలి.
- ఇతర పోస్టులు: 21-35 మరియు 40,45 సంవత్సరాలు పోస్టులను బట్టి చూసుకోండి.
💻 TSRTC Notification 2024 Application Process : దరఖాస్తు ప్రక్రియ
TSRTC ఆఫీసియల్ వెబ్‌సైట్‌కు వెళ్లండి
‘కెరీర్స్’ టాబ్ లో వెళ్లి రిజిస్టర్ చేసుకోండి
అప్లికేషన్ ఫారమ్ నింపి, అవసరమైన డాక్యుమెంట్ ని అప్‌లోడ్ చేయండి.
Website Link : Click Here
Notification PDF : Click Here
TSRTC Recruitment 2024: ఫీజు ఎంత?
జనరల్ Bc /OC and Others : ₹200
SC/ST/ others : ₹100
🚨 గమనిక: పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్ చూడటం మర్చిపోకండి!
#TSRTCఉద్యోగాలు #TSRTCభర్తీ2024
ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి ! మీ కలల ఉద్యోగం కోసం నేడే సిద్ధమవ్వండి! 🚀🎯