తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ టీచర్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.తెలంగాణ ప్రభుత్వం 2024 సంవత్సరానికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ వేగవంతం అవుతుంది
Telangana TET 2024 Yearly Two Times Guidelines
తెలంగాణ TET 2024 :ముఖ్య మార్గదర్శకాలు: పరీక్ష ఏటా ఎన్ని సార్లు, ఎప్పుడు పెడతారు : – TET పరీక్ష సంవత్సరంలో రెండు సెషన్స్ లో నిర్వహించబడుతుంది. – మొదటి సెషన్: ఏప్రిల్-మే నెలలో – రెండవ సెషన్: అక్టోబర్-నవంబర్ నెలలో నిర్వహించబడుతుంది.
Telangana TET 2024 Examination Details – పరీక్ష విధానం:
-టెట్ పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి.
-ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
-పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది.
Telangana TET 2024Twice A Year : Eligibility Details – అర్హత:
– అభ్యర్థులు B.Ed/ D.El.Ed లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. – అభ్యర్థుల వయోపరిమితి 18 నుండి 35 సంవత్సరాలు మధ్య ఉండాలి. – రిజర్వేషన్ కేటగిరీ కింద వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Telangana TET 2024 Application Process – దరఖాస్తు ప్రక్రియ
– అభ్యర్థులు ఆన్‌లైన్ లో తెలంగాణ TET అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. – అవసరమైన ఫోటో, సంతకం,అర్హత డాకుమెంట్లు డీటెయిల్స్, అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించాలి. – దరఖాస్తు ఫారం సబ్మిట్ చేసిన తర్వాత కాపీ జిరాక్స్ తీసుకోవాలి.
Telangana TET 2024 Fee Details – ఫీజు వివరాలు:
– జనరల్ కేటగిరీకి: రూ. 500/-రూపాయలు – SC/ST/PwD అభ్యర్థులకు: రూ. 250/- రూపాయలు
Telangana TET Exam Date 2024 – పరీక్ష తేదీలు:
– మొదటి సెషన్: తేదీలు త్వరలో ప్రకటించబడతాయి. – రెండవ సెషన్: తేదీలు త్వరలో ప్రకటించబడతాయి.
Telangana TET 2024 Results – ఫలితాలు:
– ఫలితాలు అధికారిక వెబ్సైట్ లో ప్రకటించబడతాయి. – ఫలితాల ఆధారంగా అభ్యర్థులు TET అర్హత సర్టిఫికేట్ పొందుతారు.