Crop Loan Waiver Telangana List (Runamafi List in Telangana 2024) :తెలంగాణ పంట రుణ మాఫీ జాబితా 2024: ఆన్‌లైన్‌లో రుణ మాఫీ జాబితాను తనిఖీ చేయండి
తెలంగాణ రైతుల కష్టాలకు చెక్! తెలంగాణ ప్రభుత్వం పంట రుణ మాఫీ జాబితాను ఈరోజు విడుదల చేసింది. మీ పేరు ఉందో లేదో ఇప్పుడే ఎవరికీ రుణ మాఫీ వచ్చింది అనే విషయాలు చూద్దాం!
ముఖ్యాంశాలు:
– తెలంగాణ రుణ మాఫీ పరిమితి: రూ. 2 లక్షల వరకు మాత్రమే 2లక్షల పైన ఉన్న డబ్బు ను మీరు మొదట కట్టాలి.
– అర్హత: డిసెంబర్ 12, 2018 నుండి డిసెంబర్ 9, 2023 వరకు రైతు రుణం తీసుకున్న వారికీ మాత్రమే.
– ముఖ్య షరతు: రేషన్ కార్డు లేదా ఆహార భద్రతా కార్డు ఉండాలి లేనివారికి కూడా అర్హత చూసి ఇస్తారు.
పథకం లక్ష్యం:
తెలంగాణ రైతుల జీవన ప్రమాణాలను పెంచడానికి, రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించడం .
ప్రయోజనాలు:
1. రైతు రుణ మాఫీ నుండి విముక్తి.
2. రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి.
అర్హత:
– తెలంగాణకు చెందిన రైతులు అయి ఉండాలి
– బ్యాంకు లోన్ బకాయి ఉండాలి.
– రూ. 2 లక్షల లోన్ తీసుకుని ఉండాలి.
అవసరమైన పత్రాలు:
– ఆధార్ కార్డు
– చిరునామా ధృవీకరణ పత్రం
– పాన్ కార్డు
– ప్రభుత్వ గుర్తింపు కార్డ్
– ఆధార్ కార్డ్ తో లింక్ ఉన్న మొబైల్ నంబర్
లిస్ట్ ను ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి :
1. తెలంగాణ అధికారిక వెబ్‌సైట్ https://clw.telangana.gov.in/Login.aspx కి వెళ్లండి
2. మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేయండి.
3. “లబ్ధిదారుల జాబితా తనిఖీ” ఎంపికపై నొక్కండి.
4. ఇంకా అవసరమైన వివరాలను చూసి నమోదు చేసి సమర్పించండి
ముఖ్య గమనిక:
ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 31,000 కోట్ల రుణాలను రైతు మాఫీ చేస్తుంది . మీ పేరు లిస్ట్ లో ఉందో లేదో తెలుసుకోవడానికి ఈరోజే తనిఖీ చేయండి!