India Post GDS Recruitment 2024 : Apply Online For 44228 Vacancies @indiapostgdsonline.gov.in

India Post GDS Recruitment 2024 : 44228 Posts Apply Online @indiapostgdsonline.gov.in
ఇండియన్ పోస్ట్ ఆఫీస్ లో  శాఖ త్వరలో 44228+ ఉద్యోగాలు. గ్రామీణ డాక్ సేవకులు (GDS), బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్లు (BPM), మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ల (ABPM) నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్‌ను ప్రకటించనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై నుండి ఆగష్టు 2024 వరకు అధికారిక ఇండియా పోస్ట్ GDS ఆన్‌లైన్ పోర్టల్ indiapostgdsonline.gov.in ద్వారా ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలానో ఇప్పుడు చూద్దాం.

WhatsApp Group Join Now
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

India Post GDS Recruitment 2024 : ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ వివరాలు

– సంస్థ పేరు: ఇండియన్ పోస్ట్ ఆఫీస్ డిపార్ట్‌మెంట్
– పోస్ట్ పేరు: GDS/ BPM/ ABPM
– ప్రకటన సంఖ్య: 06/2024
– దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
– మొత్తం ఖాళీలు: 44228+ పోస్ట్‌లు
– ఉద్యోగ స్థానం: భారతదేశం మొత్తం

India Post GDS Recruitment 2024 – ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 15 జూలై 2024

  • చివరి తేదీ: 5 ఆగస్టు 2024
  • పరీక్ష తేదీ: పరీక్ష లేదు

India Post GDS Recruitment 2024 – దరఖాస్తు రుసుము:

– జనరల్/OBC/EWS: ₹100/-రూపాయలు
– SC/ST/PwD: ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.
– చెల్లింపు విధానం: ఆన్‌లైన్ లో

India Post GDS Recruitment 2024 – వయసు పరిమితి:

ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ కోసం వయసు పరిమితి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు.(05.08.2024 నాటికి వయసు మాత్రమే). అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను క్లియర్ గా చెక్ చేసుకోండి.

India Post GDS Recruitment 2024 – విద్యార్హత:

– అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత

India Post GDS Recruitment 2024 – ఎంపిక ప్రక్రియ:

ఇండియా పోస్ట్ GDS ఉద్యోగం కోసం ఎంపిక ప్రక్రియలో ఈ దశలు ఉంటుంది.

1. 10వ తరగతి మార్కుల ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్ చేస్తారు.
2. ఒరిజినల్ సర్టిఫికెట్ చెక్ చేస్తారు.

How  To Apply India Post GDS Recruitment 2024 – దరఖాస్తు చేసుకునే విధానం:

1. అధికారిక ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ PDF నుండి అర్హతను చెక్ చేయండి.
2. దరఖాస్తు ఫారమ్‌ను మీ డీటెయిల్స్ ని నింపండి
3. అవసరమైన సర్టిఫికెట్ నిమరియు ఫోటో సంతకం అప్‌లోడ్ చేయండి.

FAQ Of India Post GDS Recruitment 2024 :

Q: What is the start date of the India Post GDS Recruitment 2024 ?
A: ఇండియా పోస్ట్ GDS ఉద్యోగాల ఖాళీల 2024 ప్రారంభ తేదీ 15 జూలై 2024.

Q: What is the last date of the India Post GDS Recruitment 2024 ?
A: ఇండియా పోస్ట్ GDS ఉద్యోగానికి 2024 చివరి తేదీ 5 ఆగస్టు 2024 రోజు చివరి రోజు.

Q: What is the age limit for India Post GDS Recruitment 2024?
A: ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ 2024 కోసం వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి .

Q: How many vacancies are available in India Post GDS Recruitment 2024?
A: ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ 2024లో 44228+ ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.

Q: What is the educational qualification required for India Post GDS Recruitment 2024?
A: ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ 2024 కోసం అవసరమైన అర్హత 10వ తరగతి ఉత్తీర్ణత అయితే చాలు

Leave a Comment