How To Increase UPI Limit in SBI : యూపిఐ ద్వారా నగదు రహిత లావాదేవీలు రోజు రోజుకి పెరిగి పోతున్నాయి . యూపీఐ ద్వారా ప్రజలు డబ్బు సులభంగా పంపించుకోగలుగుతున్నారు. డబ్బులు , కార్డు మోయాల్సిన అవసరం లేదు, ఏటీఎం సెంటర్ల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఫోన్ ఉంటే చాలు.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు యూపిఐ లావాదేవీల పరిమితిని నిర్ణయించింది. ఈ ఆర్టికల్ లో ఎస్బిఐ యూపిఐ పరిమితి గురించి, దాన్ని ఎలా పెంచుకోవాలో అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.
How To Increase UPI Limit in SBI Objective
ఎస్బిఐ యూపిఐ పరిమితి అంటే ఏమిటి?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు రోజువారీ యూపిఐ ట్రాన్సక్షన్స్ లో పరిమితిని నిర్ణయించింది. ఇది యూపిఐ అప్లికేషన్ల ద్వారా అపరిమిత లావాదేవీలను పరిమితిని కంట్రోల్ చేస్తుంది .
How To Increase UPI Limit in SBI Per Day
Upi ద్వారా డబ్బుల ట్రాన్సక్షన్ ని ఎలా పడితే ఆలా చేయకుండా 2023 మధ్య నుండి ఎస్బిఐ ఈ కొన్ని రూల్స్ అమలు చేస్తోంది. రోజుకు 10 ట్రాన్సక్షన్స్ మించి చేయడానికి అనుమతించడం లేదు. అన్ని యూపిఐ అప్లికేషన్లలో ఈ పరిమితిని పాటించాలి.
SBI Transaction limit Per Day
ఎస్బిఐ యూపిఐ లావాదేవీ పరిమితి ఎంత?
ఒక్క అకౌంట్ కి గరిష్ఠంగా రూ.1,00,000 వరకు లావాదేవీలు చేయవచ్చు. Phone పే, Gpay, ఏ యూపిఐ అప్లికేషన్ వాడినా ఈ పరిమితి వర్తిస్తుంది. ఈ పరిమితులు ఈజీగా మారవచ్చు ఆది ఇప్పుడు చూద్దాం
How To Increase UPI Limit in SBI Limit
ఎస్బిఐ యూపిఐ ట్రాన్సక్షన్స్ లిమిట్ ని ఎలా పెంచుకోవాలి?
Sbi Yono అప్లికేషన్ ద్వారా మీ అవసరాలకు తగ్గట్టు ట్రాన్సక్షన్ లిమిట్ ని మార్చుకోవచ్చు. అయితే రూ.1,00,000 కంటే ఎక్కువ ట్రాన్సక్షన్ చేయలేరు.
Steps by Step Process for How To Increase UPI Limit in SBI
1. ఎస్బిఐ నెట్ బ్యాంకింగ్, లేదా Yono SBI lo లాగిన్ అవ్వండి.
2. ‘యూపిఐ ట్రాన్స్ఫర్’ అనే ఆప్షన్ ని ఎంచుకోండి.
3. ‘సెట్ యూపిఐ ట్రాన్సాక్షన్ లిమిట్’ పై click చేయండి.
4. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో ప్రొఫైల్ పాస్‌వర్డ్ నమోదు చేయండి
5. ప్రస్తుత పరిమితి, కొత్త పరిమితి నమోదు చేయడానికి ఆప్షన్ కనిపిస్తుంది.
6. కొత్త ట్రాన్సక్షన్ లిమిట్ ని మీకు ఎన్ని కావాలో ఎంటర్ చేయండి.
7. ‘సబ్మిట్’ బటన్ పై నొక్కండి
8. మీ మొబైల్ కి ఒటిపి వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి ప్రక్రియను పూర్తి చేయండి
ఎస్బిఐ యూపిఐ పరిమితి వినియోగదారుల ఆర్థికంగా కాపాడటానికి ఉపయోగపడుతుంది. ఈ పరిమితులు మారవచ్చు ఈ ఆర్టికల్ నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి.
FAQ’s of How To Increase UPI Limit in SBI
Q1.How to increase UPI transaction limit sbi?
SBI users can increase their UPI transaction limit through their SBI yono App. The user can increase the limit of only up to Rs. 1,00,000 per day for their financial transactions. Users can change the limit of more than Rs. 1,00,000 per day through SBI Only.
Q2.How do I change my UPI maximum limit?
Every SBI users change UPI transaction limit according to their required transactions per day. Any SBI user can maximize the UPI limit only up to Rs. 1,00,000.
Q3.What is the limit of UPI per day?
SBI UPI transaction limit per day is Only Rs.1,00,000. Users need to wait for 24 hours to make next transaction after crossing limit of Rs. 1,00,000.
Q4.How to increase transaction limit in SBI debit card?
SBI Debit Card Users can Change or increase their transaction limit by following the below steps
1. Visit the official net banking App or site of SBI Bank.
2. Now, Go to e-Services and choose ATM Card Services optio from them to change limit of debit card
3. Now select ATM Card Limit and click on Usage Change to change the Change Daily Limit.
4. Now, you can change your Debit Card withdrawal limit as per your requirement.