Freshers Job In Hyderabad 2024
కంపెనీ పేరు: S&P Global ఉద్యోగం స్థలం:హైదరాబాద్ ఉద్యోగం ఏంటి : ఆప్రెంటీస్, డేటా మరియు కంటెంట్ మేనేజ్‌మెంట్ అనుభవం:కొత్త వారు కూడా అర్హులు *ఉద్యోగ రకం: ఫుల్ టైమ్ ఎంపిక రకం:
ఉద్యోగాలకి అప్లై చేసినవారికి S&P Global కంపెనీ వారు ఆన్లైన్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది. Freshers Job In Hyderabad 2024: S&P Global అర్హత:
ఎంబిఎ / బిబిఎ / బి.కాం / ఎం.కాం / బి.ఎస్‌సి.ఎకో. / ఎం.ఎస్‌సి.ఎకో.
Freshers Job In Hyderabad 2024: S&P Global జాబ్ బాధ్యతలు:
– ఫైనాన్షియల్ లేదా నాన్-ఫైనాన్షియల్ డేటాను సేకరించి డేటాబేస్‌లో సరిగ్గా ప్రాసెస్ చేయాలి. – కంపెనీలు నుండి లేదా థర్డ్ పార్టీ నుండి వార్షిక లేదా త్రైమాసిక ఆర్థిక నివేదికలను సేకరించడం. – మీ వర్క్ ని మరియు టీమ్ తో కలిసి పని చేయాలి. – క్వాలిటీ మరియు పనితీరు కంపని రూల్స్ ప్రకారం చేయాలి. – కంటెంట్ సెట్‌లపై పరిజ్ఞానం కలిగి ఉండాలి. – కొత్త ప్రోడక్ట్ ని డెవలప్ చేయడంలో మరియు ప్రొడక్ట్ సేల్స్ కి ఆలోచనలు ఇవ్వాలి. – సమస్యలను పరిష్కరించడం మరియు టీమ్‌కు సపోర్ట్ ఇవ్వడం.
Freshers Job In Hyderabad 2024: S&P Global ఉండాల్సిన అర్హతలు
– నాన్-టెక్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్/పోస్ట్ గ్రాడ్యుయేట్స్ (2023, 2024 సంవత్సరాలవారు అర్హులు). – కార్పొరేట్ ఫైనాన్స్/అకౌంటెన్సీ జ్ఞానం ఉండాలి. – కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి . – హైబ్రిడ్ వర్క్ ఎన్విరాన్మెంట్‌కి రెడీ గా ఉండాలి. – వెబ్ రీసెర్చ్ మరియు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద పట్టు ఉండాలి. – క్రియేటివిటీతో ఆలోచించగలగాలి. – మల్టీ-టాస్క్ చేయగలగాలి. – గ్లోబల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ మరియు కంటెంట్ మీద పరిజ్ఞానం ఉండాలి. – ప్రాబ్లెమ్ ని పరిష్కరించగలగాలి. – ESG రీసెర్చ్‌లో ముందుగా అనుభవం ఉంటే అదనపు ప్రయోజనం.
Freshers Job In Hyderabad 2024: S&P Global అప్లై చేయడానికి:
– S&P Global అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి. – అన్ని అప్లికేషన్ వివరాలు నింపండి. – రీసెంట్ రిజ్యూమ్ ని అప్‌లోడ్ చేయండి. అప్లకేషన్ లింక్: APPLY NOW