APSRTC Free Bus For Ladies in Telugu : ఏపీ మహిళలకు శుభవార్త .. ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్‌

APSRTC Free Bus For Ladies in Telugu:Eligibility Criteria for APSRTC Free Bus for Ladies · Women passengers are requested to present their original ID cards to avail themselves of free tickets. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహాశక్తి పథకం కింద స్త్రీలకు APSRTC ఫ్రీ గా అందుబాటులో తెస్తున్నారు.  సీఎం నారా చంద్రబాబు నాయుడు స్త్రీలకు ఆసరాగా ఆర్ధికంగా బలవంతలను చేయడానికి ప్రతి స్త్రీకి ఆడబిడ్డ నిధి పేరుతో ఫ్రీ బస్, 1500రూపాయలు ప్రతి మహిళలకు, అలాగే 15,000రూపాయలు ప్రతి బిడ్డా తల్లికి ఇవ్వబోతున్నారు. అయితే ఇప్పుడు మహాశక్తి పేరుతో స్త్రీలకు ఫ్రీ బస్ ఎలా అప్లై చేయబోతున్నారో, గైడ్ లైన్స్ ఏంటి , కుప్తంగా ఇప్పుడు చూద్దాం.

APSRTC Free Bus For Ladies in Telugu Objectives

ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డ చిన్న పిల్ల నుండి ముసలి అవ్వ వరకు ఫ్రీగా బస్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికి అయిన ప్రయాణం చేయడానికి ఎటువంటి ఖర్చులేకుండా తిరిగే విదంగా చేయాలి అనేది ప్రభుత్వం ఆలోచన. ఫ్రీ బస్ ద్వారా ఆడబిడ్డలకు ఆర్థికంగా భారం కాకుండా ఉండడానికి చూడడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

Free Bus in AP For Ladies ELIGIBILITY

-ఆంధ్రప్రదేశ్ మహిళలు మాత్రమే అర్హులు -ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికయినా ప్రయాణం చేయవచ్చు. -పక్కా రాష్ట్రాల వారికీ ఈ పథకం వర్తించదు. -ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ లేదా ప్రభుత్వ గుర్తింపు కలిగి ఏదయినా ప్రూఫ్ ఉంటే అర్హులు -మీ గుర్తింపు కార్డ్  బస్ కండక్టర్ కి చూపించి జీరో టికెట్ ని పొందాలి. మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

Free Bus in AP For Women Required Documents

-APSRTC ఫ్రీ గా ప్రయాణం చేయాలంటే కావాల్సిన డాకుమెంట్స్ -ఒరిజినల్ ఆధార్ కార్డ్ -ఒరిజినల్ పాన్ కార్డ్ -ఒరిజినల్ ప్రభుత్వ గుర్తింపు కార్డ్ ఏదయినా చూపించి జీరో టికెట్ ని పొందాలి.

Free Bus in AP Date

Apsrtc బస్ ఎప్పటినుండి ప్రారంభం అవుతుంది. (free bus in ap starts from) -నిజానిజాలు మాట్లాడుకోవాలంటే ఈ పథకం అమలు చేయడానికి ఇంకా 2నెలల సమయం పెట్టవచ్చు.(free bus in ap when will start) ఎందుకంటే ఈ పథకం అమలు చేయడానికి ప్రభుత్వం తెలంగాణ,కర్ణాటక  రాష్ట్రాలలో ఎలాంటి ఆటంకాలు ఎదురు అవుతున్నాయి వాటికీ ఆదిగమించి పక్కా ప్రణాళికతో అమలు చేయాలి అని చూస్తున్నారు. తెలంగాణ, కర్ణాటకలో ఈ పథకం అమలు చేయడం వాళ్ళ ప్రభుత్వంపై ప్రజలల్లో వ్యతిరేకం ఏర్పడింది. అలాంటివీ రాకుండా పక్కా ప్లానింగ్ తో అమలు చేయాలి అని చూస్తున్నారు. మరీ ఈ పథకం విడుదల అయి విజయవంతం నడుస్తుందో లేక ఇక్కడ కూడా వ్యతిరేకత వస్తుందో చూడాలంటే పథకం అమలు చేసిన తర్వాత చూడాలి.

Leave a Comment