AP to Implement Free Bus Travel For Women | గుడ్ న్యూస్ :ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోజు నుండే ప్రారంభం,

AP Free Bus For Ladies Starts Date: AP to Implement Free Bus Travel For Women ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహా శక్తి పథకంలో Andhrapradesh to Implement Free Bus Travel For Women భాగంగా ఆగస్టు 15 నుండి ఎపి మహిళలకు ఉచిత బస్ సర్వీస్ ని(free bus in ap) ప్రారంభిస్తోంది. ఎపి రాష్ట్రంలోని మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా ఉచిత బస్ సదుపాయాన్ని ఎలా పొందాలో అలాగే అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటో ఎప్పుడు చూద్దాం,

WhatsApp Group Join Now
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Free Bus Service For Women in AP – ముఖ్య ఉద్దేశ్యం :

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్సు సర్వీస్ పై పథకం పైపూర్తీ సర్వే చేసిన తర్వాత, ఆగస్టు 15 నుండి ఉచిత బస్ సర్వీస్ ను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతనం చేయడం కోసం , వారి రవాణా ఖర్చులను తగ్గించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఎపి టీడీపీ ప్రభుత్వం మహిళల కోసం అభివృద్ధికి మరియు వారి నిత్యావసర, ఆర్థిక అవసరాలను తీర్చేందుకు మహాశక్తిలోని పథకాలను కూడా అమలు చేస్తుంది: తల్లికి వందనం పథకం, ఆడబిడ్డ నిధి, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు మరియు ఇతర పథకాలను ఒక్కదాని తర్వాత ఒక్కటి ప్రారంభిస్తున్నారు

Eligibility For Free Bus Service

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
  • ట్రాన్స్ జెండర్ కూడా అర్హులు.
  • పురుషులకు ఈ పథకం అర్హులు కారు.

Documents Required for AP Free Bus Service

  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు
  • పాన్ కార్డు
  • ఓటర్ ఐడీ కార్డు
  • ప్రభుత్వ నుండి జారీ అయిన ఏదైనా గుర్తింపు కార్డు

How to Apply For Free Bus Service

ఆంధ్రప్రదేశ్ ఉచిత బస్ సేవ కోసం ఎటువంటి దరఖాస్తు ప్రక్రియ లేదు. తెలంగాణ , కర్ణాటకలో మాదిరిగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. మహిళలు ప్రయాణ సమయంలో బస్సు కండక్టర్ కు ఆధార్ కార్డు లేదా సరిఅయిన గుర్తింపు కార్డు చూపించి ఫ్రీ టికెట్ ను పొందవచ్చు.

AP Free Bus Scheme FAQs

Q1.What is the bus fare in Andhra Pradesh?
బస్సు చార్జీలు ఆ రూట్ బట్టి ధరలు ఉంటాయి హైదరాబాద్ నుండి విజయవాడ కూడా 300రూపాయలు అలాగే హైదరాబాద్ నుండి తిరుపతి కి 1000రూపాయలకు వరకు సుమారు చార్జీలు ఉంటాయి .
Q2. Which bus service in Andhra Pradesh is free for Ladies?
ఆర్డినరీ మరియు ఎక్ష్ప్రెస్స్ బస్ లో మాత్రమే ఫ్రీ గా ప్రయాణం చేయవచ్చు
Q3. is bus travel to free in andhrapradesh ?
మహిళలకు మాత్రమే ఫ్రీ బస్సు అందిస్తుంది. ,మహాశక్తి పథకంలో భాగంగా.
Q4. what is the age requirement for child tickets on APSRTC?
పుట్టిన బిడ్డ నుండి 12ఏళ్ళ అమ్మాయి వరకు APSRTC ఉచిత ప్రయాణ సౌకర్యం కలిపిస్తుంది

Leave a Comment