AP Nirudyoga bruthi in Telugu : ఏపీ సీఎం యువ నేస్తం – నిరుద్యోగ భృతి పథకం పూర్తి వివరాలు

Nirudyoga bruthi in Telugu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా నిలబడేందుకు ‘ముఖ్యమంత్రి యువ నేస్తం’ పేరుతో నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రారంభించింది. AP Mukhyamantri Yuva Nestham పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Nirudyoga bruthi in Telugu – నిరుద్యోగ భృతి పథకం యొక్క లక్ష్యం:

ఉద్యోగం లేని యువతకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచబడతాయి , స్వయం ఉపాధి అవకాశాలను వెతుకోవడానికి  మరియు నైపుణ్యాభివృద్ధిని  ప్రోత్సహించడమే Ap Nirudyoga Bruthi పథకం ముఖ్య లక్ష్యం.

Nirudyoga bruthi in Telugu Eligibility -అర్హతలు:

వయసు: 22 నుండి 35 సంవత్సరాల మధ్య ఉన్నవారికే .
విద్యార్హత: కనీసం ఇంటర్మీడియట్ (12వ తరగతి) లేదా డిప్లొమా లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ /గ్రాడ్యుయేషన్ లేదా సమానమైన విద్య ఉండాలి.
నివాసం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక నివాస్థితులు అయి ఉండాలి.
ఆదాయ పరిమితి: అభ్యర్థికి వేరే మార్గాల్లో నెలకు రూ. 10,000 కంటే ఎక్కువ ఆదాయం ఉండకూడదు.
• ఆస్తి పరిమితి: అభ్యర్థి కుటుంబానికి పట్టణ ప్రాంతంలో 1500 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం లేదా అతనికి  5 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి  ఉండకూడదు.
ప్రభుత్వ ఉద్యోగం: అభ్యర్థికి లేదా కుటుంబ సభ్యులకి ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారు కూడా అనర్హులు .

How To Apply Nirudyoga bruthi in Telugu – దరఖాస్తు ప్రక్రియ:

ఆన్‌లైన్ దరఖాస్తు:
https://yuvanestham.ap.gov.in  అధికారిక వెబ్‌సైట్ కి వెళ్లి .
• కొత్త యూజర్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోండి .
• అవసరమైన అభ్యర్థి వివరాలు, విద్యార్హతలు మరియు వయస్సు, అడ్రస్ ఇతర సమాచారాన్ని నమోదు చేయండి.
• కావాల్సిన పత్రాలను స్కాన్ చేసి చూసుకొని అప్‌లోడ్ చేయండి.
• అప్లికేషన్ పారం పూర్తి చేసిన తర్వాత సబ్మిట్ చేయండి.
•  తర్వాత లభించే పత్రాన్ని జిరాక్స్ తీసుకొని మరియు దరఖాస్తు సంఖ్యను జాగ్రత్తగా భద్రపరచుకోండి.

ఆఫ్‌లైన్ దరఖాస్తు:
• మీరు ఉండే స్థానిక గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్లండి.
• నిరుద్యోగ భృతి రిజిస్ట్రేషన్ ఫారంని అడిగి తీసుకోండి.
•  అవసరమైన వివరాలను ఫారం నింపండి.
• అవసరమైన పత్రాలను జిరాక్స్ పారంతో జత చేసి సమర్పించండి.
• దరఖాస్తు సంబంధిత అధికారికి ఇచ్చిన తర్వాత, రసీదు మరియు దరఖాస్తు నెంబర్ ని  తీసుకోండి .
• మీరు ఇచ్చిన అన్ని పత్రాలను అధికారులు వెరిఫై చేసి  అర్హులు అయిన వారి జాబితా ను ప్రకటిస్తారు.

Nirudyoga bruthi in Telugu – పథకం పొందే విధానం:

•  నిరుద్యోగ భృతి అప్లికేషన్ ధృవీకరణ విజయవంతంగా పూర్తయిన తర్వాత, ప్రతి నెలా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో డైరెక్ట్ గా డబ్బులు చేయబడుతుంది.

Nirudyoga bruthi in Telugu – ముఖ్యమైన గమనికలు:

• మీ దరఖాస్తు తిరస్కరించబడితే, మళ్లీ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.
• దరఖాస్తు అప్లికేషన్ పరిస్థితిని వెబ్‌సైట్ ద్వారా లేదా సచివాలయంలో తరచుగా తనిఖీ చేసుకోవాలి.
• ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉంటే ప్రభుత్వం అందించిన టోల్-ఫ్రీ నంబర్ లేదా ఇమెయిల్ మీ మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

AP Nirudyoga Bruthi in Telugu Amount

నిరుద్యోగ భృతి ద్వారా ప్రతి అభ్యర్థికి ప్రభుత్వం 3,000రూపాయల ఆర్థిక సహాయం చేస్తుంది

Nirudyoga bruthi in Telugu – అదనపు సమాచారం:

• ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసే కొత్త మార్గదర్శకాలను అప్డేట్ చూస్తూ ఉండండి .

Nirudyoga bruthi in Telugu – పథకం ప్రయోజనాలు:

• నెలవారీ ఆర్థిక సహాయం ద్వారా నిరుద్యోగ యువత ఆర్థిక భారాన్ని కొంత తగ్గిస్తుంది.
• ఈ పథకం ద్వారా నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది .
• స్వయం ఉపాధి ప్రారంభించడానికి ప్రోత్సాహం లభిస్తుంది.
• యువతకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

ముగింపు:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు యువ నేస్తం పథకం నిరుద్యోగ యువతకు ఒక వరంలాంటిది. ఈ పథకానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ పథకం ద్వారా యువత తమ నైపుణ్యాలను పెంపొదిస్తుంది , యువత మంచి భవిష్యత్తును నిర్మించుకోగలరు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయాన్ని తీసుకొని , స్వతగా అభివృద్ధి సాధించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి.

Leave a Comment