Aadabidda Nidhi Scheme in Telugu 2024 : ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు 1500రూ. ప్రతి మహిళలకు సహాయం

Aadabidda Nidhi Scheme :aadbidda nidhi scheme full details and rules and eligibility and application process and more ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్న పథకాలల్లో ఒక్కటి అయినా ఆడబిడ్డ నిధి గురించి పూర్తి సమాచారం ఎవరు అర్హులు, అప్లై చేయడానికి ఏం డాక్యుమెంట్స్ కావాలి అనేది ఇప్పుడు చూద్దాం.

Aadabidda Nidhi Scheme Objectives

ఆంధ్రప్రదేశ్ లో కొత్త గా ఏర్పడిన టీడీపీ – జనసేన – బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారాన్ని చేజికున్నారు. ఇప్పటివరకు ఎప్పుడు రాణి మెజారిటీ తో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలల్లో భాగంగా ఆడబిడ్డ నిధి(chandrababu gave adabidda nidhi scheme) అతి ముఖ్యమైన ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ మహిళలకు 1,500 ఆర్థిక సహాయం ప్రతి ఆడబిడ్డ కి వస్తుంది. వీటితో పాటు APSRTC ఫ్రీ బస్ పథకం అలాగే ఏటా 3 ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పంపిణి చేయనున్నారు. ఈ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి. వాటికీ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఈ పథకానికి ఎవరు అర్హులు అనేది చూద్దాం.

Aadabidda Nidhi Scheme Benefits

ఆడబిడ్డ నిధి (aadabidda nidhi scheme for women of ap)వల్ల నీసహాయకులు అయినా ఆడబిడ్డ ఆర్థికంగా వెన్నుతట్టి మేము ఉన్నాం అని తెలియజేయడానికి ఈ పథకాన్ని అమలుకి తెచ్చారు.ప్రతి మహిళకు ఆర్ధికంగా సహాయంగా ఉపయోగం పడుతుంది.

Aadabidda Nidhi Scheme English Check Out 

ఆడబిడ్డ పథకం వాళ్ళ ఎవరికీ లాభాలు
-ఆర్థికంగా బలహీనం ఉన్నవారికి ఆసరాగా ఉపయోగపడతాయ్. అలాగే ఇంట్లో ఉండే ఒక్క స్త్రీకి matrame ఈ పథకం వర్తిస్తుంది.
-అలాగే APSRTC ఫ్రీ బస్ ప్రతి మహిళకు
-ప్రతి ఇంటి మహిళకు మాత్రమే 3గ్యాస్ సిలిండర్లు ఏటా ఇస్తారు.

Aadabidda Nidhi Scheme Eligibility

ఆడబిడ్డ పథకానికి అర్హులు ఎవరు (Aadabidda nidhi scheme official website)

– ఆంధ్రప్రదేశ్ మహిళలకు మాత్రమే
-ఆదాయం ఏటా 2లక్షలు మించని వారికీ మాత్రమే
-ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వారికీ ఈ పథకం వర్తించదు.
-ప్రభుత్వం నుండి ఏదయినా పెన్షన్ తీసుకునేవారు కూడా అనర్హులు.
-తెల్ల రేషన్ కలిగిన వారు అర్హులు
-18ఏళ్ళు నిండి ఉండాలి
-ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అదికూడా ఇంటి యజమానికి మాత్రమే.

Aadabidda Nidhi Scheme Required Documents

ఆడబిడ్డ నిధి పథకం (aadabidda nidhi scheme in andhra pradesh) కోసం కావాల్సిన డాక్యుమెంట్స్
-ఆధార్ కార్డ్
– తెల్ల రేషన్ కార్డ్
-బ్యాంకు పాస్ బుక్
-కుటుంబం యొక్క ఐడి
-ఇన్కమ్ సర్టిఫికెట్
-కుల ధ్రువీకరణ సర్టిఫికెట్
-మొబైల్ నెంబర్
-పాస్ ఫోటో సైజు ఫోటో

Aadabidda Nidhi Scheme Application Process : How to Apply

ఆడబిడ్డ నిధి పథకం(Aadabidda nidhi scheme apply online ) ఎలా అప్లై చేసుకోవాలి.

-ఈ పథకానికి సంబంధించి ఎలా వెబ్ సైట్ ఇంకా రాలేదు వచ్చిన వెంటనే ఈ పేజీలో అప్డేట్ చేస్తాం. అప్పటి వరకు ఈ సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి ఈ పేజీ ని సేవ్ చేసుకొని పెట్టుకోండి.

 

-ఆడబిడ్డ నిధి పథకం మొదటి విడత డబ్బులు ఎప్పుడు పడతాయి.
కొత్త ఏర్పడిన ప్రభుత్వం అలాగే ఆర్ధికంగా కూడా రాష్ట్రం అప్పుల భాదతో తట్టుకోలేకపోతుంది. ఆర్థికంగా కొద్దిగా కుదుటపడిన తర్వాత ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ వస్తారు. ముఖ్యంగా ప్రజలనుండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి అనుగుణం, మరియు బడ్జెట్ తక్కువ ఉండే పథకాలను మొదట అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ పథకం ఆగష్టు లేదా సెప్టెంబర్ లో ప్రారంభం అయ్యేలా ఉంది.

Leave a Comment