ATM withdrawal Charges in Telugu : మీరు ఎటిఎమ్ ఎలా పడితే ఆలా డబ్బులు తీస్తున్నారా? అయితే మీ డబ్బులు మాయం

ATM withdrawal Charges in Telugu: బ్యాంకు వినియోగదారులారా! మీ దగ్గర ఉన్న ఎటిఎమ్ కార్డు డబ్బలు విత్ డ్రా చేస్తున్నారా అయితే ఈ న్యూస్ మీ కోసమే

WhatsApp Group Join Now
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ATM withdrawal Charges in Telugu : Introduction

మీ బ్యాంకులో ఖాతా తెరిచినా, దానితోపాటు డెబిట్ కార్డు (ఏటీఎం కార్డు) ఇస్తున్నారు . ఈ రోజుల్లో చాలా మంది బ్యాంకుకి వెళ్లి డబ్బు విత్ డ్రా చేయడం కంటే ఏటీఎం నుండి డబ్బు తీసుకోవడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే లైన్ లో నిలబడి డబ్బు కోసం wait చేసి స్లిప్ రాసి ఈ కథ అంత అవసరం లేకుండా సింపుల్ గా ఎటిఎం నుండి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారు.

అయితే మీకు ఒక్క చిన్న విషయం మీరు ఏ బ్యాంకు ఏటీఎం నుండైనా డబ్బు తీసుకునే సదుపాయం ఉంది కానీ బ్యాంకులు ఈ మధ్యనే వేరే బ్యాంకు నుండి డబ్బు విత్ డ్రా చేస్తే ఛార్జ్ లు వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ బ్యాంకు ఎంత ఛార్జ్ చేస్తుంది ఎప్పటి నుండి ఈ రూల్ వచ్చింది అనే విషయం గురించి చూద్దాం.

ఏటీఎం నుండి డబ్బు తీసుకోవడానికి ఎంత ఛార్జీ?

2022 జూన్ నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త రూల్ తెచ్చింది. దాని ప్రకారం, నెలకు ఏటీఎం కార్డు ఫీజుతో పాటు ప్రతి లావాదేవీకి ₹21రూపాయలు వసూలు చేయాలని బ్యాంకులకు ఆదేశించింది.

కానీ అందరికీ ఉచిత కూడా లావాదేవీలు ఉన్నాయి:
– మీ స్వంత బ్యాంకు ఏటీఎం నుండి డబ్బులు nelaku 5 ట్రాన్సక్షన్స్ లు ఉచితం.
– మెట్రో హైదరాబాద్ వంటి నగరాల్లో ఇతర బ్యాంకుల ఏటీఎంల 3 ట్రాన్సక్షన్స్ కంటే ఎక్కువ చేస్తే ఛార్జ్ లు వేస్తారు.
– మెట్రో కాని నగరాల్లో మాత్రం 5 లావాదేవీలు ఉచితం అందరికి. అయితే  ఈ పరిమితి దాటితే, ప్రతి లావాదేవీకి  ₹21 రూపాయలు మీ బ్యాంకు నుండి కట్ చేస్తారు . ఈ రూల్ జనవరి 1, 2022నుండి అమలులోకి వచ్చింది.

Important Banks ATM withdrawal Charges in Telugu

SBI ATM Withdrawal Limit 

– నెలకు మీ సొంత నుండి 5 ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ లావాదేవీలకు ₹10 రూపాయలు + GST కూడా కట్టాలి. ఇతర బ్యాంకు లో అయితే ₹20 రూపాయలు + GST కూడా ఉంటుంది.నెలకు బ్యాలెన్స్ ₹25,000 పైన ఉన్నవారికి అన్ని లావాదేవీలు పూర్తిగా ఉచితం.

PNB ATM Withdrawal Limit 

సొంత బ్యాంకులో ఎక్కడైనా :5  లావాదేవీలు ఉచితం. అంతకంటే ఎక్కువ అదనపు లావాదేవీలు చేస్తే ₹10 + GST కూడా వేరే బ్యాంకు లో చేస్తే ₹21 + GST కూడా చెల్లించాలి.

HDFC ATM Withdrawal Limit

Hdfc ఏటీఎంలో నెలకు 5 లావాదేవీలు పూర్తిగా ఉచితం. మెట్రో నగరాల్లో వేరే బ్యాంకుల ఏటీఎం నుండి 3 ట్రాన్సక్షన్స్ లు ఉచితం. అంతకంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే ₹21 + జైష్ కూడా చెలించాలి.

ICICI ATM Withdrawal Limit


మీ స్వంత ఏటీఎం నుండి నెలకు 5 ట్రాన్సక్షన్లు ఉచితం వేరే బ్యాంకు  ఏటీఎంలో 3 ట్రాన్సక్షన్ లు ఉచితం. అంతకంటే ఎక్కువ నగదు తీసుకుంటే  ₹20రూపాయలు వేరే ట్రాన్సక్షన్స్ కి ₹8.50రూపాయలు ఛార్జ్ చేస్తారు.

ముగింపు మాటలు

మీ నగదు దూర్వినియోగం జరగకుండా ఉండడానికి ఈ ఆర్టికల్ ఉపయోగపడితే మీ మిత్రులకు షేర్ చేయండి. డబ్బు వృధా చేయకుండా సరియినా మార్గంలో ఉపయోగించండి. UPI transaction కాలం కాబట్టి UPI ద్వారా నగదు రహిత లావాదేవీలు చేయండి.

Leave a Comment