Amazon Jobs Hyderabad Freshers | Amazon Recruitment in Hyderabad


మీరు డిగ్రీ పూర్తి చేసారా వెంటనే ఈ amazon job కోసం అప్లై చేసుకోండి. గ్రాడ్యుయేట్లు, డిగ్రీ చదివినవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. Amazon Jobs Hyderabad గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

జాబ్ వివరాలు

– కంపెనీ పేరు: అమెజాన్
– ఉద్యోగ ఏంటి : రిమోట్
– ఉద్యోగం ఎక్కడ :హైదరాబాద్
– అనుభవం: కొత్తవారు అలాగే 1సంవత్సరం అనుభవం వారు కూడా
– అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్

ఉద్యోగ వివరణ


డెలివరీ ఏజెంట్ కు కస్టమర్ కి మధ్య ఏం అయినా ప్రాబ్లెమ్ వొస్తే పరిష్కరించాలి.

ప్రధాన బాధ్యతలు
కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. అలాగే ప్రోడక్ట్ సెల్లర్ కి కస్టమర్ కి ఏజెంట్ కి వచ్చే ప్రాబ్లెమ్ ని పరిష్కరించాలి. టార్గెట్ నీ సాదించాలి. తెలివిగా ఏదయినా సమస్య వస్తే పరిష్కారించాలి.

ఏ భాషలు రావాలి?

ఇంగ్లీష్‌తో అలాగే , లోకల్ లాంగ్వేజ్ లో ఏదైనా తమిళం, హిందీ, కన్నడ, తెలుగు, మలయాళం, మరాఠీ భాషల్లో ఏదో ఒక భాషలో మాట్లాడాలి.

ముఖ్యమైన గమనికలు

– ఇది పూర్తిగా రిమోట్, 6 నెలల కాంట్రాక్ట్ తరువాత పెర్ఫార్మన్స్ ను బట్టి ముందుకు వెళ్తారు .
–  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ,  ఉత్తరప్రదేశ్‌లలో ఎక్కడైనా ఉండవచ్చు.
– ఈ జాబ్ 100% వాయిస్ ఆధారిత పనిని కలిగి ఉంటుంది.
– మీకు ఈ అర్హతలు ఉంటేనే ఈ జాబ్ కి అప్లై చేసుకోండి .

దరఖాస్తు ఫారమ్ కోసం కింద క్లిక్ చేయండి.

WhatsApp Group Join Now
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Click Here

Amazon Job Hyderabad  Link : Click Here

Leave a Comment