Brs MLC Kalvakuntla Kavitha Hospitalized : ఆరోగ్యంతో హాస్పిటల్ లో కవిత జైలు నుండి హాస్పటల్ తరలింపు

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు  కల్వకుంట్ల కవితకు ఇప్పుడు అనారోగ్యం ఉన్నట్టు సమాచారం . ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో జైల్లో ఉన్న కవితకు ఆరోగ్యం బాగాలేదట.

WhatsApp Group Join Now
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కవితని తీహార్ జైలు నుంచి దీన్ దయాల్ ఆస్పత్రికి తీసుకెళ్ళారు. గతంలో నుంచే లో లోబీపీతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.నాలుగు నెలలుగా జైల్లో ఉన్న కవితకు ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఎదురువుతున్నాయి.కవిత ఇంటి నుంచి మందులు తెప్పించుకుంటున్నారు, జైలులో కూడా డాక్టర్లు చూస్తున్నారు.

కల్వకుంట్ల కవిత అరెస్టు వివరాలు:
– ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో డబ్బులు దాచిపెట్టిన ఆరోపణలతో ఈడీ అధికారులు మార్చి 15న ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు. తర్వాత మార్చి 26 నుంచి తీహార్ జైల్లో కవిత ని ఉంచారు. బెయిల్ కోసం పలుమార్లు ప్రయత్నించిన కూడా ఎటువంటి ఫలితం లేదు.

Leave a Comment