Telangana Hikes Traffic Challan
తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి భారీ జరిమానాలు విధించే పాయింట్ పై చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారు .
Telangana Hikes Traffic Challan జరిమానాలు పెంపు:
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాల రేట్లు గణనీయంగా పెంచారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాల ప్రకారం, ట్రాఫిక్ చలాన్లు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతుంది. ఈ కొత్త జరిమానాల రేట్ల జాబితా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రభుత్వ విధానం : ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని ఉద్దేశ్యంతో ఎలా చేస్తున్నారు . కానీ, జరిమానాల పెంపుతో సామాన్యులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Telangana Hikes Traffic Challan ట్రాఫిక్ చలాన్ పాత రేట్లు vs కొత్త రేట్ల వివరాలు:
1. హెల్మెట్ ధరించకపోవడం: – పాత రేట్లు: ₹200 – కొత్త రేట్లు: ₹1,000
2. మద్యం సేవించి వాహనం నడిపితే : – పాత రేట్లు: ₹2,000 – కొత్త రేట్లు: ₹10,000 3.ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే జరిమానా పాత రేట్లు- ₹1,000/- కొత్త రేట్లు-2,000/- 4.టూ విల్లర్ హెవీ లోడ్ తో ప్రయాణిస్తే పాత రేట్లు -₹100/- కొత్త రేట్లు -1,200/- అలాగే 3నెలలు లైసెన్స్ రద్దు 5.రేసింగ్ చేస్తూ పట్టుబడితే పాత రేట్లు -₹5,00/- కొత్త రేట్లు -₹5,000/- 6.ఆక్సిడెంట్ అయ్యేలా వాహనం నడిపితే పాత రేట్లు – ₹2,000/- కొత్త రేట్లు – ₹5,000/- 7.స్పీడ్ గా వాహనం నడిపితే -₹400/- – ₹1,000/- 8. సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణం చేస్తే – పాత రేట్లు – ₹100/- కొత్త రేట్లు – ₹1,000/-
ప్రభుత్వం రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి వివిధ చర్యలు తీసుకోవాలంటే, మొదటగా ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు, ట్రాఫిక్ నియమాలను పాటించే విధానాలు అందుబాటులోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
సమాజంపై ప్రభావం : ఈ కొత్త జరిమానాలు సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెంచుతాయని, దీనివల్ల ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటించడంలో మరింత క్రమశిక్షణతో వ్యవహరించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నారు .
చివరి మాట : తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధించే నిర్ణయం ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య ఒక్క గొడవగా మారింది. ఈ నిర్ణయం ద్వారా ట్రాఫిక్ నియమాలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా, ప్రతిపక్షం మాత్రం ఈ నిర్ణయాన్ని ప్రజల ఆర్థిక భద్రతకు భారం పెడుతుందని పేర్కొంటోంది.